Pawan Kalyan Next Movie with Krish? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ విత్ క్రిష్?

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ విత్ క్రిష్? అవును అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.  టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ దాదాపుగా కాయం అయేలా ఉంది. ఈ సినిమా కి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తాడని టాలీవుడ్ సమాచారం. ఈ సినిమా కనుక పట్టాలుఎక్కితే చాలా ప్రత్యేకమైన కామినేషన్ అని చెపుకోవచ్చు. పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వం వహిచిన ఆజ్ఞతవాసి, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో  విఫలమైందనే చెప్పుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అటు పవర్ స్టార్  అభిమానులతోపాటు ఇండస్ట్రీ లో ఉన్న ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెపుకోవచ్చు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది. ఆజ్ఞతవాసి 2018 సంక్రాంతి కి విడుదలైన సంగతి తెలిసిందే.