నాని కొత్త సినిమా టైటిల్ టక్ జగదీశ్ . శివ నిర్వాణం దర్శకుడు , వీరు ఇంతకుముందు నిన్నుకోరి సినిమా కోసం కలిసి పనిచేసారు. మళ్ళి రెండవసారి టక్ జగదీశా గా రాబోతున్నారు. ఈ సినిమా లో నాని లుక్ చాల కొత్తగా ఉండబోతుంది అనీ సమాచారం. ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది, నాని యాక్టింగ్, శివ నిర్వాణం దర్శకత్వం, SS థమన్ సంగీతం, అందరు కలిసి ఈ సినిమా పై హైప్ పెంచుతున్నాయి. ఇందులో నాని కి జోడీ గా పెళ్లిచూపులు ఫేమ్ రీతువర్మ , ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారని సమాచారం,షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెది కల్సి నిర్మిస్తున్నారు. అతిత్వరలోనే ప్రారంభంకానున్న ఈ సినిమాకు ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ.